ఇతర వార్తలు

Other-News

ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ అయ్యంగార్ కి విష్ణువుని అందించిన సాయి కొర్రపాటి

న్యూస్ చానెళ్లు, ఆధ్యాత్మిక ప్రత్యేక ఛానెళ్లూ , సోషల్ మీడియా విస్తృతత పెరిగినా కూడా ప్రముఖ రచయిత, ఆర్షవైభవ గ్రంధాల సంకలనకర్త , ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక ‘...

ఒమిక్రాన్‌పై డబ్ల్యుహెచ్ఓ తాజా హెచ్చరిక

ఒమిక్రాన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రానున్న ఆరు నుంచి ఎనిమిది వారాల్లో.. యూరోప్‌లో స‌గం మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకే ప్రమాదం ఉన్నట్లు డ‌బ్ల్యూహెచ్‌వో వైద్య నిపుణుడు...

17 కి.మీ దూరం కేవలం 15 నిమిషాల్లోనే… గుండె, ఊపిరితిత్తుల తరలింపు !

హైదరాబాద్ లో ఈ ఉదయం బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి అవయవాలను ఎల్బీనగర్‌ కామినేని ఆస్పత్రి నుంచి బేగంపేట కిమ్స్‌కు గ్రీన్‌ఛానల్‌ ద్వారా తరలించారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు కలగకుండా రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు...

న్యూ ఇయర్ ఎఫెక్ట్ : రెడ్ అండర్ వెర్ సెంటిమెంట్, ఎక్కడో తెలుసా ?

ఇండియా లో కొత్త సంవ‌త్స‌రంలో శుభం క‌ల‌గాల‌ని దేవాల‌యాల‌కు వెళ్ళ‌డం, శుభాకాంక్ష‌లు చెప్పుకోవ‌డం వంటివి చేస్తుంటారు. అయితే కొన్ని దేశాల్లో విచిత్ర‌మైన సంప్ర‌దాయాలున్నాయి. ద‌క్షిణ ఆఫ్రికాలో ప్ర‌జ‌లు కొత్త సంవ‌త్స‌రం రోజున న‌లుపు...

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్పిన్నర్ హర్భజన్‌ సింగ్

భారత టాప్‌ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీమ్‌ఇండియా తరఫున 1998లో అరంగేట్రం చేసిన భజ్జీ.. తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను 2016లో ఆడాడు. అప్పటి నుంచి జాతీయ...

ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌ వైస్‌ కెప్టెన్‌గా తెలుగు తేజం

ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత యువ జట్టుకు గుంటూరు కుర్రాడు షేక్‌ రషీద్‌ వైస్‌ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు వెస్టిండీస్‌లో జరుగనున్న...

మీరు అంతర్జాతీయ ప్రయాణాలు ఎక్కువగా చేస్తారా ?

అంతర్జాతీయ ప్రయాణాలు చేసే ముందు ప్రయాణికులు ఒకసారి తమ పాస్‌పోర్టును పరిశీలించుకోవాలని హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ ప్రయాణాలు చేసే సమయానికి 6 నెలల...

రైల్వే స్టేషన్‌లోకి మాస్క్ లేకుండా వస్తే జరిమానా !

కోవిడ్-19 వైరస్ కొత్త వేరియెంట్‌ "ఒమిక్రాన్" వ్యాప్తి వేగంగా పెరుగుతున్న తరుణంలో దక్షిణ మధ్య రైల్వే శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. కరోనా థర్డ్‌ వేవ్‌ రావడానికి ముందే దాని వ్యాప్తిని...

మీపేరు మీద 9 కంటే ఎక్కువ సిమ్‌ కార్డులున్నాయా, అయితే ఈ వార్త మీకోసమే …

దేశంలో ఒకే వినియోగదారుడి పేరు మీద 9 కంటే ఎక్కువ సిమ్‌ కార్డులుంటే, మళ్లీ ధ్రువీకరణ చేయాల్సిందిగా ఇండియా టెలీకమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ (డాట్) ఆదేశాలు జారీ చేసింది. పునఃధ్రువీకరణ జరగని పక్షంలో ఆ...

ఆర్మీ హెలికాప్టర్‌ దుర్ఘటనలో మరణించిన తెలుగు తేజం

తమిళనాడులో జరిగిన సైనిక హెలికాప్టర్‌ దుర్ఘటనలో చిత్తూరు జిల్లాకు చెందిన సాయితేజ మృతిచెందారు. ఆయన కురబాల మండలం ఎగురవరేగడ గ్రామానికి చెందినవారు. సాయితేజ బిపిన్‌ రావత్‌కు పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. సాయితేజ్...

Latest News