టీమ్ ఇండియా ఓటమి
మన బ్యాట్స్ మెన్స్ మళ్లీ చేతులెత్తేశారు. కివీస్ టూర్ లో తొలి విజయాన్ని నమోదు చేసుకొనే చాన్స్ మిస్ చేసుకున్నారు. టెస్టు క్రికెట్ చరిత్రలోనే రెండో అతిపెద్ద ఛేజింగ్ సాధించి, రికార్డు సొంతం చేస్తున్నదనుకున్న టీం...