Site icon TeluguMirchi.com

నోకియా 6 .. సరికొత్త ఫీచర్లు

హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా విడుదల చేసింది. ఇప్పటివరకు ఈ ఫోన్ లో 3జీబీ ర్యామ్ మాత్రమే ఉండేది. అయితే ఇకపై 4జీబీ ర్యామ్ తో కూడా లభించనుంది. 3జీబీ ర్యామ్ ఫోన్ ధర రూ.14,999 ఉండగా, 4జీబీ ర్యామ్ ఫోన్ ధరను రూ.16,999 గా నిర్ణయించారు.

నోకియా 6 ఫీచర్లు

5.5″ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే
1080×1920 పిక్సల్స్ రిజల్యూషన్
3/4 జీబీ ర్యామ్
32/64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (128జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్)
ఆండ్రాయిడ్ 7.1 నూగట్ ఆపరేటింగ్ సిస్టం,
స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్
బ్యాక్ కెమెరా: 16 మెగాపిక్సల్,ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సల్
4జీ వీవో ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, ఎన్‌ఎఫ్‌సీ,
3000 ఎంఏహెచ్ బ్యాటరీ

Exit mobile version