2022-23 సంవత్సరానికి జాతీయ ఉపకార వేతనాల పథకం (NMMSS) కోసం దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఈ నెల 30 వరకు పొడిగించారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ పథకం కింద, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలలో ప్రతిభావంతులైన విద్యార్థులకు 8వ తరగతిలో వారి డ్రాప్ అవుట్‌ను ఆపడానికి వారి విద్యను కొనసాగించడంలో ప్రోత్సహం అందించడానికి ఉపకార వేతనాలను అందిస్తోంది. స్కాలర్‌షిప్ మొత్తం సంవత్సరానికి 12 వేల రూపాయలు. తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి 3 లక్షల 50 వేలకు మించని విద్యార్థులు స్కాలర్‌షిప్‌లను పొందేందుకు అర్హులని మంత్రిత్వ శాఖ తెలిపింది.
Home ఇతర వార్తలు ఆర్ధికంగా వెనుకపడిన విద్యార్ధులకి గుడ్ న్యూస్, స్కాలర్‌షిప్ కోసం అప్లై చేసుకోండి ….