Site icon TeluguMirchi.com

మోహన్ లాల్ ‘చెత్త’ లేఖ…

mohanlal-dubbingమళయాళ అగ్ర నటుడు ‘మోహన్ లాల్’ కు కోపం వచ్చింది..అంతే ‘చెత్త ‘ లేఖ ముఖ్యమంత్రి రాసాడు..ఏంటి ఈ చెత్త లేఖ అనుకుంటున్నారా..? అయితే మీరే చదవండి..

మనదేశంలో ‘చెత్త’ అనేది ప్రధాన సమస్య గా మారింది..చెత్త ను దృష్టి లో పెట్టుకొని ప్రధాని మోడీ సైతం స్వచ్ఛ భారత్ అంటూ ఓ కార్యక్రమాన్ని ప్రారంభించాడు..కానీ కేరళలో మాత్రం చెత్త వేయడానికి స్థలం లేదంటు మోహన్ లాల్ లేఖ లో తెలిపారు.. చెత్తను అంత రోడ్డు పై పడివేయడం తో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని , రోడ్ల పై నడవలేక పోతున్నారని ముఖ్య మంత్రి సిద్దా రామయ్యకు లేఖ రాసాడు..

Exit mobile version