Site icon TeluguMirchi.com

కంగారు పెట్టిన మెట్రో పిల్లర్..

Metro-pillarనిన్నంతా సోషల్ మీడియా లో మెట్రో పిల్లర్ గురించి హాట్ టాపిక్ గా చక్కర్లు కొట్టింది. మెట్రోరైల్ పిల్లర్ ఒకటి ఒరిగిపోతోందన్న వార్త హైదరాబాద్ ప్రజలను ఖంగారు పెట్టింది. మీరు ఫైన చూస్తున్న ఫోటో అదే. కాకపోతే ఈ మెట్రో పిల్లర్ మనదగ్గర కాదు. పాకిస్థాన్ లోని రావల్సిండిలో ఓ బ్రిడ్జి కి సంబంధించిందని పిల్లర్ అని తెలిసి అందరూ ఉపిరి పీల్చుకున్నారు.

Exit mobile version