మహారాష్ట్రలో ఘోర ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది.పుణెలో భారీవర్షం ధాటికి ఈ తెల్లవారుజామున గోడకూలి 17మంది మృతి చెందారు.మృతుల్లో 4గురు చిన్నారులు,ఓ మహిళ ఉన్నారు.గోడ కూలి పక్కనే వలస కూలీలు నివసిస్తున్న రేకులషెడ్లపై పడింది.మృతులంతా బిహార్‌,బెంగాల్‌కు చెందిన భవననిర్మాణ కూలీలేనని అధికారులు తెలిపారు.