ధనిశ్త నక్షత్ర జాతకులకు ఈ రోజు యోగ కాలమని చెప్పాలి . ఈ రోజు తలపెట్టిన పనులలో వేగవంతం కనపడుతుంది . కుటుంబ సభ్యులతో కలహాలు ఉన్నచో వారితో మాట్లాడాలి అనుకున్నచో ఈ రోజు సుదినం అని చెప్పాలి .
శతభిషా నక్షత్ర జాతకులు ఈ రోజు ఎయువంటి పని చేయదలచిన ఆ పని ముందుకు జరుగుతుంది . క్రయ విక్రయాలు చేసేటప్పుడు ఆలోచించి చేస్తే మంచి లాభం కలుగుతుంది
పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు మనసు బాధకు గురయ్యే అవకాశం ఉంది .