వన్డేల్లో 10 వేల పరుగుల మైలు రాయిని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 259 మ్యాచుల్లో సాధించాడు. అయితే ఈ రోజు విశాఖపట్నంలో జరుగుతున్న రెండవ వన్డే ద్వారా సచిన్ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ అధిగమించాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 259 మ్యాచుల్లో ఈ ఘనత సాధిస్తే కోహ్లీ మాత్రం తన 213 మ్యాచ్ 205 ఇన్నింగ్స్ లోనే ఈ ఘనత సాధించాడు.
King Kohli ? pic.twitter.com/tNIJxt62ae
— BCCI (@BCCI) October 24, 2018
ఇప్పటి వరుకు సచిన్ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ దక్కించుకున్నాడు. ఇంతకు ముందే భారత్‌లో వేగంగా 4000 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సాధించిన కోహ్లీ, విండీస్‌పై అత్యధిక పరుగులు (1574) చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు.
?? Reigning Supremacy #KingKohli ?@imVkohli becomes the FASTEST BATSMAN to score 10000 ODI runs.
???? pic.twitter.com/2YMoFtr2L1
— BCCI (@BCCI) October 24, 2018