కరోనా నేపథ్యం లో జేఎన్టీయూ హెచ్ కాన్స్టిట్యూయెంట్ కాలేజీలో (హైదరాబాద్, సుల్తాన్పూర్, మంథాని, జగిత్యాల లో పని చేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెస్సొర్స్ కు వర్క్ ఫ్రొం హోమ్ ఆప్షన్ ఇవ్వమని జేఎన్టీయూ హెచ్ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెస్సొర్స్ రిజిస్ట్రార్ గారి కి వినతి పత్రం సమర్పించారు. జేఎన్టీయూ హెచ్ కాన్స్టిట్యూయెంట్ కాలేజీలో సుమారు ౩౦౦ మంది కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెస్సొర్స్ ఉన్నారు, చాల మంది వివిధ ప్రాంతాల నుండి కాలేజీ కి చేరుకోవాలని బస్సు లో, ఆటో ల లో రావడం వాళ్ళ కరోనా బారిన పడ్తున్నారు. కరోనా రెండో దేశ లో వేగం గా వయపించండం వాళ్ళ భయాందోళన తో రోజు కాలేజీ కి రావడం జారుతుందని అందువలన యూనివర్సిటీ అధికారులు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెస్సొర్స్ కి కొన్ని రోజుల వరకు వర్క్ ఫ్రొం హోమ్ ఆప్షన్ ఇచ్చి అందరిని కరోనా బారిన పడకుండా కాపాడాలి అని వినతి పత్రం ఇచ్చారు.