నిరుద్యోగులకు గుడ్ న్యూస్, బ్యాంకు జాబులకు నోటిఫికేషన్ విడుదల

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ (ఐబిపిఎస్ ) దేశవ్యాప్తంగా 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5830 క్లర్క్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: తెలంగాణలో ఖాళీల సంఖ్య:263, APలో ఖాళీల సంఖ్య: 263
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తుల ప్రారంభ తేది: 12.07.2021
దరఖాస్తులకు చివరి తేది: 01.08.2021
ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టు 28, 29, సెప్టెంబర్‌ 4.
ఆన్‌లైన్‌ మెయిన్‌ పరీక్ష: 31.10.2021
వెబ్‌సైట్‌: https://ibps.in