వడదెబ్బకు ఆట ఆగింది !

sarapovaగత మూడురోజులుగా హీట్ వేవ్ (వడ గాలులు, ఉష్ట తాపం) ఆస్ట్రేలియా ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ వడ దెబ్బ ప్రభావం ఆస్ట్రేలియా ఓపెన్ కి తాకింది. హీట్ వేవ్ కు ఆటగాళ్ళు తీవ్ర అవస్తలు పడుతున్నారు. దీంతో ఈరోజు (గురవారం ) ఆటకు కాసేపు బ్రేక్ ఇచ్చారు. బయటి కోర్టులో జరిగే మహ్యహ్నపు ఆటలను ఆపేశారు. షో కోర్టులలో కదిలే పై కప్పులు ఏర్పాటు చేసి ఆటలను నిర్వహిస్తున్నారు. ఈ వడ దెబ్బకు కొంత మంది బాల బాయ్స్ సొమ్మసిల్లిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.

sarapo1