వేసుకొనే బట్ట నుండి ఒళ్ళంతా బంగారం మాయం చేసుకొని అందరి దృష్టి పడేలా చేసుకున్న ‘బంగారుబాబు’ దత్తాత్రేయ పుగే హత్యకు గురైయ్యాడు..గత రాత్రి కొంతమంది దుండగలు వచ్చి తన భర్త ను తీసుకెళ్లి హత్య చేసారని దత్తాత్రేయ భార్య మీరా పోలీసులకు తెలిపింది..
గతం లో దత్తాత్రేయ మీద పలు చీటింగ్ కేసులు నమోదయ్యాయి..చిట్ఫండ్ పేరుతో పలువురి నుంచి డబ్బులు సేకరించి ఆయన అక్రమాలకు పాల్పడినట్టు పోలీసులు చెపుతున్నారు..ఈ నేపథ్యం లోనే అతడిని హత్య చేసి ఉంటారని వారు చెపుతున్నారు..