Site icon TeluguMirchi.com

ఫ్రెంచ్ ఓపెన్ నుంచి సోమ్ దేవ్ ఔట్ !

Federer dismisses Somdevఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ నుంచి సోమ్ దేవ్  నిష్క్రమించారు. టోర్ని రెండో రౌండ్లో  ఫెదరర్ చేతిలో 2-6, 1-6, 1-6 తేడాతో సోమ్దేవ్ ఓటమి చెందాడు. సెకండ్ సీడ్ రోజర్ ఫెదరర్ కు సోమ్ దేవ్ ఏ దశలోనూ.. గట్టిపోటీ
ఇవ్వలేకపోయాడు.

Exit mobile version