Site icon TeluguMirchi.com

సైక్లింగ్ కోచ్ రుమా దుర్మరణం

ruma chatarjeeజాతీయ జూనియర్ సైక్లింగ్ జట్టు కోచ్ రుమా చటోపాధ్యాయ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. 50 సంవత్సరాల వయసున్న రుమా మంగళవారం ఉదయం సైక్లిస్టులకు శిక్షణ ఇచ్చేందుకు నోయిడా ఎక్స్ ప్రెస్ హైవేపైకి వెళ్లారు. నిద్రమత్తులో ట్యాక్సీ నడిపిన ఓ డ్రైవర్ నిర్లక్ష్యానికి సైకిల్ నడుపుతున్న రుమా బలయ్యారు. రుమా అంతర్జాతీయ పోటీలకు భారత్ తరపున మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు.

Exit mobile version