సైబరాబాద్ కొత్త సీపీగా ఆనంద్ !

cv-anandసైబరాబాద్ కొత్త కమిషనరేట్ గా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ.. సైబరాబాద్ పరిధిలో నేరాలను కట్టడి చేస్తామని తెలిపారు. దీనికోసం ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని, అధికారులు, ఉద్యోగులందరి సహకారంతో నేరాలను అదుపులోకి తెస్తామని ఆయన చెప్పారు.