పరువు కోసం నాలుగేళ్ల చిన్నారిని హతమార్చారు..

couple-son-killed-in-pakistపరువు కోసం నాలుగేళ్ల చిన్నారిని కూడా వదలకుండా దారుణంగా హతమార్చిన సంఘటన పాకిస్తాన్ లో వెలుగులోకి వచ్చింది.. పాకిస్థాన్లోని పంజాబ్ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది..భర్త , అతడి భార్య , నాలుగేళ్ళ చిన్నారిని అతి కిరాతంగా చంపేసారు..దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇది పరువు హత్యే అయి ఉండొచ్చని భావిస్తున్నామన్నారు.