Site icon TeluguMirchi.com

కరోనా డెల్టా వేరియంట్ పై కోవిడ్ 19 టీకాల ప్రభావం ఎంతవరకు…

ప్రస్తుతం, దేశంలో అందుబాటులో ఉన్న అన్ని కోవిడ్19 టీకాలు కరోనా డెల్టా వేరియంట్ పై సమర్థవంతంగా పనిచేస్తున్నాయని, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అధ్యయనంలో స్పష్టమైందని, ఇండియన్ సార్స్ కోవ్ 2 జెనోమిక్స్ కన్సార్షియం కో చైర్మన్ డాక్టర్ ఎన్ కే అరోరా తెలిపారు. చాలా ప్రాంతాల్లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారిని తరమికొట్టేందుకు ప్రజలు తప్పనిసరిగా టీకాలు తీసుకోవడంతోపాటు… కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలని ఆయన సూచించారు.

Exit mobile version