Site icon TeluguMirchi.com

ఈ 15 సూత్రాలను పాటిస్తే కరోనా మీ దరి చేరదు !

దేశంలో కరోనా వేవ్ విజృంభిస్తుంది. రోజురోజుకి కరోనా బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతుంది, జనాలు కరోనా బారిన పడి పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనా కట్టడికై ఒక పక్క వాక్సిన్ ఇస్తున్నారు, మరోపక్క కరోనా దరిచేరకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 15 సూత్రాలను విడుదల చేసింది. ప్రతి ఒక్కరు ఈ సూత్రాలను పాటిస్తే కరోనా దరి చేరకుండా ఉంటుందని తెలియజేసింది.

Exit mobile version