గేల్ సిక్స్ ల వర్షం !

gayleరాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పుణే వారియర్స్ ఇండియా జట్ల మధ్య మ్యాచ్ కు వర్షం కొద్ది సేపు ఆటంకం కలిగించింది. అనంతరం మొదలైన మ్యచ్ లో గేల్ సిక్స్ ల వర్షం కురిపించాడు. ఐపీఎల్ చరిత్రలోనే పాస్టెస్ట్ సెంచరిని నమోదు చేశాడు. ఇంతకు ముందు యూసుఫ్ పటాన్ 37 బంతుల్లో సెంచరీ చేయగా.. గేల్ కేవలం 30 బంతుల్లో సెంచరి పూర్తి చేసి రికార్డ్ సృష్టించాడు. వర్షం అనంతరం నెలకొన్న ఆహ్లాదకరమైన వాతావరణంలో.. గేల్ సిక్స్ ర్లతో ప్రేక్షకులను మంత్రి ముగ్ధులను చేస్తున్నాడు. బెంగళూరు స్కోర్  263/5.  గేల్ 66 బంతుల్లో 175 పరుగులతో అజేయంగా నిలిచాడు.