Site icon TeluguMirchi.com

ఫ్లైఓవర్ పై తగలబడిన కారు

panajaguttaపంజాగుట్ట ఫ్లైఓవర్‌ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది .ఫ్లైఓవర్‌పై వెళ్తున్న ఓ కారు అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది. ఒక్కసారిగా మంటలు కారు మొత్తం వ్యాపించాయి. అయితే కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. షార్ట్ సర్క్యూట్‌ కారణంగానే మంటలు చెలరేగినట్టు సమాచారం.

Exit mobile version