Site icon TeluguMirchi.com

మార్చి నెలలో ఎన్ని రోజులు బ్యాంకు సెలవులో తెలుసా..?

బ్యాంకు ఖాతాదారులు తప్పక తెలుసుకోవాల్సిన వార్త..ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఏదో ఓ రోజు బ్యాంకు తో తప్పనిసరి పని..డబ్బులు జమ చేసుకోవడమో..తీయడంలో లేక మరేఇతర పనుల్లో ఇలా ప్రతి ఒక్కరికి బ్యాంకు తో అవసరం. అయితే మార్చి నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు పనిచేస్తాయో..ఏరోజు సెలవొ అనేది తప్పక తెలుసుకోండి.

మార్చి 2021లో బ్యాంకు సెలవులు:

5 మార్చి 2021: చాప్చర్ కుట్ (మిజోరం)
7 మార్చి 2021: ఆదివారం
11 మార్చి 2021: మహాశివరాత్రి
13 మార్చి 2021: రెండవ శనివారం
14 మార్చి 2021: ఆదివారం
21 మార్చి 2021: ఆదివారం
22 మార్చి 2021: బీహార్ డే
27 మార్చి 2021: నాల్గవ శనివారం
28 మార్చి 2021: ఆదివారం
29 మార్చి 2021: ధూలేటి/యోసాంగ్ రెండవ రోజు
30 మార్చ్ 2021: హోలీ

Exit mobile version