Site icon TeluguMirchi.com

బాబురావు యాదవ్ అరెస్ట్ !

ipl-spot-fixingఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో మాజీ రంజీ క్రికెటర్ బాబురావు యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. బుకీ సునీల్ భాటియాను రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ చండీలాకు పరిచయం చేసింది బాబురావు అని విచారణ తేలిందని పోలీసులు తెలిపారు. కాగా,  ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ నేపథ్యంలో.. ఈ మాజీ రైల్వేస్ క్రికెటర్ ను నిన్న (సోమవారం) రైల్వేస్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

Exit mobile version