Site icon TeluguMirchi.com

మాలాలకు ’ఆమ్నెస్టీ’ అవార్డు !

Amnesty award for Malala Yousafzaiమహిళల విద్యా హక్కుల కోసం పోరాడుతున్న పాకిస్థాన్ ధీర బాలిక మాలాల యూసఫ్జాయ్ కు అరుదైన గౌరవం దక్కింది. 2003 సంవత్సరానికి గాను ఆమ్నెస్టీ అంతర్జాతీయ అత్త్యుమ అవార్డు (ది అంబాసిడర్ ఆఫ్ కాన్ సైన్స్ )కు ఎంపిక చేశారు. మాలాలతో పాటు అమెరికా గాయని, మానవ హక్కుల, సామాజిక ఉద్యమ కర్త హారీ బెలఫొంటె పేర్లను సంయుక్తంగా నామినేట్ చేశారు. ప్రపంచంలో మానవ హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసే విశిష్ట వ్యక్తులను ‘ఆమ్నెస్టీ అవార్డు’కు ఎంపిక చేస్తారు.

Exit mobile version