Site icon TeluguMirchi.com

దీపావళి ఆఫర్స్ ప్రకటించిన అమెజాన్

Amazon-diwali-offersఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్స్ తో కస్టమర్లను ఆకట్టుకునే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ , దీపావళి సందర్బంగా భారీ ఆఫర్స్ ప్రకటించింది. ఈసారి ఎక్కువగా స్మార్ట్ ఫోన్ల ఫై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు ఈ ఆఫర్స్ చూస్తే అర్ధం అవుతుంది. ఇక మీ కోసం కొన్ని ఆఫర్స్ ను తెలుపుతున్నాం..వాటి ఫై ఓ లుక్ వెయ్యండి…

లెనొవొ జెడ్2 ప్లస్(64 జీబీ) :-

* ఫీచర్లు: 4జీబీ ర్యామ్
* 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ
దీని ధర: 19,999 రూపాయలు..

అమెజాన్ డిస్కౌంట్ :-

* క్రెడిట్ కార్డ్‌పై 1250 రూపాయల క్యాష్ బ్యాక్ పొందే అవకాశం
* ఈ ఫోన్ కొన్న వారికి 1జీబీ ధరకే 9జీబీ డేటాను వొడాఫోన్ అందిస్తుంది.
* ఈ ఫోన్ కొన్నవారికి 1జీబీ ధరకే 15జీబీ డేటాను అందిస్తున్నట్లు ఎయిర్‌టెల్ ప్రకటించింది.
* లెనొవొ జెడ్2 ప్లస్(32జీబీ) పై 1150 రూపాయల క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం
* లెనోవో వైబ్ కె4 నోట్‌పై వెయ్యి రూపాయల క్యాష్‌బ్యాక్
* హానర్ 8 మోడల్‌పై 2,200 రూపాయల క్యాష్‌బ్యాక్
* హానర్ 5సిపై 1000 రూపాయల తగ్గింపు
* ఈ క్యాష్‌బ్యాక్ కేవలం క్రెడిట్ కార్డ్స్‌పై మాత్రమే వర్తిస్తుంది.

మరిన్ని ఆఫర్స్ కోసం ఈ లింక్ క్లిక్ చెయ్యండి – http://www.amazon.in/b/?ie=UTF8&node=3419926031

Exit mobile version