Airtel… కస్టమర్ల ఫిర్యాదులను పట్టించుకోవట్లేదా ?

ఇది ఒక 15 సం,,గా Airtel వాడుతున్న ఒక వినియోగదారుడు గత 15 రోజులుగా పడుతున్న బాధలు… మాకు వ్రాసి, ఆధారాలతో పుంపి ప్రచురించమని విన్నవించుకున్నారు…

Mobile No. XXX XXX X417 – 20 రోజుల కిందట… airtel సర్వీస్ – outgoingని bar చేసింది.. customer care 121 కి కాల్ చేసి bar ని remove చెయ్యమని request చేశాను (all bill payments clear, excess also paid) . ఇక never ending story మొదలయ్యింది… ప్రతిసారి ఓకే జవాబు… bill చెక్ చేసి పెండింగ్ లేదుఅండి.. ఇప్పుడు unbar చేసాను మీకు 2 hrsలో activate అవ్వుతుంది… 2 hrs ఇప్పటివరుకు అవ్వలేదు… మరి AIRTEL 2 hrs అనే సినిమా నడుస్తుంది…. ఎలాగంటే mobile signals ఉంటాయి కానీ connect అవ్వదు voice రాదు మరి వినబడదు అనమాట…

Also Read :  పాక్ క్రికెటర్లకు భారత్ గట్టి షాక్: యూట్యూబ్‌లో నిషేధం

ఒక 15 సం. loyal వినియోగదారుని చిన్న issue activate/unbar చెయ్యటం చేతకాని ఈ కంపెనీ, ఇంత పోటీని తట్టుకొని బ్రతికే అవకాశాలు చాల తక్కువగా కనబడుతున్నాయి… ఇది నాకు గట్టిగ కనిపిస్తున్న విషయం… నేను నమ్ముతున్నాను…

– Loyal customers నిలుపుకోలేని కంపెనీ బ్రతుకుతుందా ?
– ఒక చిన్న issue ని (unbar) 15 days అయ్యేనా చెయ్యలేని చేతకాని technical team ఉన్న company బ్రతికి బయట పడుతుందా ?
– 121 customer care – మేము చెయ్యాలిసింది చేసాం… అని చేతులు ఎత్తేసిన team ఉన్న company ఉంటదా ?
– 15 సంగా వాడిన mobile అంటే ఎంత dependency ఉంటాది మరి… almost lifeలో ప్రతి విషయంలో connect అయ్యి ఉంటుంది కదా.. Airtel loyal customersకి ఇది ఒక హెచ్చరిక అని చెప్పచ్చు…
– Outgoing, SMS మరి Internet bar అవ్వటం వల్ల… నేను ఇప్పుడు porting చేసుకోవటం కూడా కష్టం..
– SIM కూడా change చెయ్యలేం… ఎందుకంటె bar ఉంది కాబట్టి !!!
– AIRTEL సెంటర్ కి వెళ్లి కూడా ట్రై చేస్తూనే ఉన్నాను…
– Airtel Bank పరిస్థితి ఏమిటో ???

Also Read :  పాక్ క్రికెటర్లకు భారత్ గట్టి షాక్: యూట్యూబ్‌లో నిషేధం

Request Reference Nos:
31-3424803066546, 31-3437981852075, 31-3449011072702…. 31-3452138278602, 31-3452672009597, 31-3452672009802, 31-3453622876003, 31-3454747642932, 31-3454855550298…. ఇలాగ 50 పైన request లు ఉన్నాయ్…. నా అద్రుష్టం ఎట్లాగ ఉందొ చూడాలి మరి…