మేడ్చల్‌కు చెందిన 60 వృదుడి వద్ద 6 సంవత్సరాల బాలిక ఉంటుంది. అమ్మాయికి తాత అయ్యే ఆ వృద్దుడు ఎవరు లేని సమయంలో అమ్మాయిపై అఘాయిత్యంకు పాల్పడ్డాడు. ఆ విషయాన్ని అమ్మాయి అమ్మమ్మకు చెప్పడంతో విషయం కాస్త బయటకు పొక్కింది. దాంతో వృద్దుడిని స్థానికులు చితక బాదారు. ఆపై ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై కఠిన చట్టాలతో కేసు బుక్ చేశారు. ఇలాంటి నీచులను వెంటనే రోడ్డు మీద కాల్చి చంపేయాలంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు.