Site icon TeluguMirchi.com

గూగుల్ లో 2015 కు గాను ఎక్కువ మంది ఈ పోర్న్ స్టార్ నే సెర్చ్ చేసారు.

Sunny-google-searchప్రతి ఏడాది గూగుల్ లో ఎక్కువ మంది ఏ సెలబ్రిటీ ని సెర్చ్ చేసారు అనేది గూగుల్ సంస్థ ప్రకటిస్తుంది..తాజాగా ఈ ఏడాది కూడా ఆ సెలబ్రిటీల లిస్ట్ ప్రకటన చేసింది..ఈ ప్రకటన చూసిన వారు షాక్ తింటున్నారు..ఎందుకో తెలుసా అత్యధికంగా 2015 లో గూగుల్ లో సెర్చ్ చేసింది పోర్న్ స్టార్ టూ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సన్నీ లియోన్ ని ఎక్కువగా సెర్చ్ చేసారట.

ఇంతకి ఆమె గురించి ఏమి సెర్చ్ చేసారంటే..కండోమ్ యాడ్ ఫై ఆమె చేసిన వ్యాఖ్యలు, అలాగే సన్నీ చుట్టూ ఏర్పడిన వివాదాలు, మస్తీ జాదే చిత్రం , రిలీజ్ గురించి , సన్నీ తల్లి కావడం ఫై నిర్ణయం ఇలా మొదలగు సన్నీ విషయాల గురించి బాగా సెర్చ్ చేసారు… మొత్తానికి దేశం లోని ప్రముఖ సెలబ్రిటీలను, హీరోలను వెనక్కి నెట్టి టాప్ వన్ ప్లేస్ సన్నీ దక్కించుకుంది. 2015 లో గూగుల్ ఇండియన్ టాప్ టెన్ లిస్ట్ ఫై ఓ లుక్ వేద్దాం…

1) సన్నీ లియోన్
2) సల్మాన్ ఖాన్
3) ఏపీజే అబ్దుల్ కలామ్
4) కత్రినా కైఫ్
5) దీపికా పదుకొనే
6) షారుక్ ఖాన్
7) యో యో హనీ సింగ్
8) కాజల్ అగర్వాల్
9) అలియా భట్
10) నరేంద్ర మోదీ..

Exit mobile version