10th క్లాస్ ఫలితాలను “తెలుగుమిర్చి డాట్ కామ్” లో వీక్షించవచ్చు

10th-class-resultsపదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఈరోజు (శుక్రవారం) ఉదయం 11.౦౦ గంటలకు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారధి విడుదల చేయనున్నారు. గ్రేడ్ల వారీగా ఫలితాలు విడుదలకానున్నాయి. ఫలితాల విడుదల అనంతరం విద్యార్థులకు రీకౌంటింగ్ తో పాటూ రీ వెరిఫికేషన్ కు కూడా అవకాశం కల్పించనున్నారు. అనుత్తీర్ణులైన విద్యార్థులకు ‘ఇ’ గ్రేడ్ మాత్రమే ఉంటుంది.
ఫలితాలను www.telugumirchi.com, www.manabadi.com, www.scholls9.com, www.eenadu.net, educationandhra.com, ఏపీ ఆన్ లైన్ ఇతర వెబ్ సైట్ ల ద్వారా తెలుసుకోవచ్చు.