తేరుకున్న ఆ భర్త ఆమె నుండి గన్ తీసుకుని వారికి గురి పెట్టాడు. ఈ లోపే వారు అక్కడ నుండి పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసి ఫుటేజ్ ఆధారంగా ఎంక్వౌరీ చేస్తున్నారు. మీరు కింద చూస్తున్న సిసి టీవీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమెను వీర నారి అంటూ అంతా కూడా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సమయస్పూర్తిగా ఆలోచించి భర్తను కాపాడుకున్న ఉత్తమ ఇల్లాలు అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సినిమాల్లో జరిగినట్లుగా ఉన్న ఆ సీన్‌ను మీరు కింద వీడియోలో చూడవచ్చు.
#WATCH Man attacked by unknown assailants is saved by gun toting wife in Lucknow district's Kakori. Police begin investigation (4.2.18) pic.twitter.com/7bfp9600WN
— ANI UP (@ANINewsUP) February 5, 2018