మొబైల్‌ లో ఎవ‌డు??

Yevadu-in-mobile1అత్తారింటికి దారేదిలా.. ఎవ‌డు సినిమా ముందే బ‌య‌ట‌కు వ‌చ్చేసిందా..?  మొబైల్ ఫోనుల్లో హ‌ల్ చ‌ల్ చేస్తోందా..?  ఇలాంటి అనుమానాలేం వ‌ద్దు. ఇదో యాప్ అంతే!  సినిమాని కొత్త‌గా ప్ర‌చారం చేసుకోవ‌డంలో మొబైల్ యాప్ కూడా ఓ మార్గం చూపిస్తోంది. వ‌న్‌కి సంబంధించిన మొబైల్ యాప్ విడుద‌లైంది. ఇప్పుడు ఎవ‌డు యాప్‌ని విడుద‌ల చేస్తున్నారు. ఆదివారం ఎవ‌డు యాప్ బ‌య‌ట‌కు రానుంది. ఇందులో.. ఎవ‌డుకు సంబంధించిన ప్ర‌చార చిత్రాలు, తాజా స‌మాచారం చూడొచ్చు. మీరు కూడా ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఎవ‌డు లేటెస్ట్ స‌మాచార‌మ్ తెలుసుకోండి.