Site icon TeluguMirchi.com

వరల్డ్ వైడ్ అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీస్ లిస్ట్.

‘బాహుబలి: ది బిగినింగ్‌’ తో తెలుగు సినిమా సత్తా ను దేశ వ్యాప్తంగా చాటి చెప్పిన రాజమౌళి..ఆ చిత్రం తో వరల్డ్ వైడ్ గా దాదాపు రూ. 650 కోట్లకు పైనే వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ కు నాంది పలికాడు. ఇప్పుడు ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ 9000కు పైగా థియేటర్స్ లలో రిలీజ్ చేసి సరికొత్త కలెక్షన్స్కు తెర లేపాడు..ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా బాహుబలి రూ. 1000 కోట్లు వసూళ్లు చేసిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇక ఇప్పటి వరకుప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల వివరాలు చూద్దాం…

Exit mobile version