ఎవ‌రీ.. ప‌ర‌దేశీ

pawanటాప్ స్టార్ల‌లో ప‌వన్ క‌ల్యాణ్‌పై వ‌చ్చిన‌న్ని రూమ‌ర్లు మ‌రెవ‌రిమీదా రాలేదేమో..? ప‌వ‌న్ మ‌రో పెళ్లి చేసుకొన్నాడ‌ని, ఆమె ఓ బ్రిట‌న్ అమ్మాయ‌ని ఏవేవో చెప్పుకొన్నారు. అయితే ఆ గాసిప్స్‌పై ఇప్పటికీ ఓ క్లారిటీ రాలేదు. అయితే లేటెస్టుగా ఈ ఫొటో నెట్ ప్రపంచంలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఓ ప‌ర‌దేశీతో ప‌వ‌న్ చాలా క్లోజ్‌గా ఉన్న ఫొటో ఇది. ఆ బ్రిట‌న్ భార్య ఈమేనా..? అని డౌటు ప‌డుతున్న వాళ్లూ ఉన్నారు. లేదండీ.. ఏదో క్యాజువ‌ల్ గా ఫొటో తీసుకొన్నారంతే, నానార్థాలూ వెత‌కొద్దు.. అని చెబుతున్నవాళ్లూ ఉన్నారు. ఏదేమైనా ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆస‌క్తిగా లుక్కు వేయ‌డానికి ప‌వ‌న్ చాలు.. వెనుక మేట‌ర్ అవ‌స‌ర‌మా.. అని. అంతే క‌దా??