ఈ సంక్రాంతి హీరో ఎవ‌రు.??

one-and-yevadu2013లానే 2014లోనూ సంక్రాంతికి ఇద్ద‌రు అగ్ర హీరోలు బాక్సాఫీసును ఢీ కొట్ట‌బోతున్నారు. మ‌హేష్‌బాబు, రామ్‌చ‌ర‌ణ్‌! గ‌తేడాది ‘నాయ‌క్‌’, ‘సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు’ సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. రెండూ మంచి వ‌సూళ్లు కొల్ల‌గొట్టి పండుగ ఆనందాన్ని రెట్టింపు చేశాయి. ఈసారీ ఈ ఇద్ద‌రు హీరోల‌దే హ‌వా. అయితే ఈ సంక్రాంతి విజేత ఎవ‌రు? మీ ఓటు ఓటు… ఏ సినిమాకి??