పూరీకి ఏమైంది.. !!

purijaganadh’హార్ట్ ఎటాక్’ విజయంతో ఉత్సాహంగా వున్నాడు పూరీ జగన్నాథ్. ఈ ఉత్సాహంతోనే.. చిన్న సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నాడు. టాప్ హీరోస్ తో.. భారీ బడ్జేట్ చిత్రాలను రూపొదించే పూరీ మనసు చిన్న చిత్రాలపై పడింది. నూతన నటీనటులతో.. ఓ చిన్న సినిమాని తీస్తాడట. నిజానికి.. పూరీ మహేష్ తో సినిమా చేయాల్సింది. అందుకు స్క్రిప్ట్ వర్క్ చేయాల్సి వుంది. అయితే, మహేష్ సినిమాకు ఇంకా చాలా సమయం వుంది. ఈమధ్యలో ఓ చిన్న చిత్రాన్ని తీసే ప్లాన్ లో పూరీ వున్నాడని ఫిలిం నగర్ సమాచారమ్. మరీ.. ఆ చిన్ని చిత్రానికి.. పూరీ దర్శకత్వం వహిస్తాడా.. ? లేదా నిర్మాతగానే వ్యవహారిస్తాడా.. ? అన్నది తెలియాల్సి వుంది. అసలు పూరీ మార్పుకు కారణమేంటో..