Site icon TeluguMirchi.com

500 ‘బాహుబలి 2’ టికెట్లు బుక్‌ చేసిన కలెక్టర్‌

aamrapaliదేశ వ్యాప్తంగా ‘బాహుబలి’ క్రేజ్‌ ఏ స్థాయిలో మారు మ్రోగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ స్థాయిలో అంచనాలున్న ‘బాహుబలి 2’ టికెట్ల కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తాజాగా వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రాపాలి ఏకంగా అయిదు వంద టికెట్లు బుక్‌ చేసుకోవడం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ అయ్యింది.

Exit mobile version