విలన్ కు సై అంటున్న మంచువారి అబ్బాయి…

Vishnu-Saradaకామెడీ చిత్రాలతో సూపర్ సక్సెస్ లను రుచి చూసిన మంచు విష్ణు , త్వరలోనే విలన్ గా నటిస్తానని ప్రకటించాడు..ఇప్పటి వరకు హీరో పాత్రలతో అభిమానులను అలరించిన ఈ మంచువారి అబ్బాయి మంచి స్క్రిప్ట్ దొరకలే కానీ విలన్ రోల్ లో కూడా నటించడానికి సిద్ధగా ఉన్నానని తెలిపాడు..కాకపోతే తెలుగు లో మాత్రం విలన్ చేయడట..పక్క భాష తమిళం లో విలన్ రోల్స్ లో చేస్తానని చెప్పాడు..ఈ మధ్యనే ఆది పినిశెట్టి కూడా హీరోగా చేస్తూనే సరైనోడు సినిమాలో విలన్ గా నటించి ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే..చూద్దాం విష్ణు ఎంతగా ఆకట్టుకుంటాడో..