Site icon TeluguMirchi.com

హల్చల్ చేస్తున్న ‘విక్రమ్ -నయనతార’ ల లిప్ లాక్…

irumugan
విక్రమ్ – నయనతార జంటగా ఆనంద్ శంకర్ దర్శకత్వం లో తమిళం లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇరుముగన్ ‘..మొదటి నుండి ఈ చిత్రం లో విక్రమ్ , నయనతార ల మద్య హాట్ హాట్ సన్నివేశాలు ఉన్నాయని తమిళం లో ప్రచారం సాగుతుంది..ఇదిలా ఉండగానే డైరెక్టర్ శంకర్ వీరిద్దరికి సంబదించిన ఓ ఫోటో తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు..ఈ పిక్ లో నయన , విక్రమ్ కు లిప్ లాక్ చేసే మాదిరిగా ఉండడం తో , ఈ చిత్రం లో మరిన్ని హాట్ సన్నివేశాలు ఉన్నాయని ప్రేక్షకులు డిసైడ్ అయ్యారు..ప్రస్తుతం ఈ చిత్రం ఫైనల్ షెడ్యూల్ జరుపుకుంటుంది..

ఈ చిత్రం లో విక్రమ్ కు జంటగా నయన, నిత్య మీనన్ నటిస్తుండగా హారిస్ జయరాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు..

Exit mobile version