Site icon TeluguMirchi.com

విక్రమ్ ‘రాజవేషం’ !

vikaram
విక్రమ్, శంకర్ తో చేస్తున్న చిత్రం ‘ఐ’. తెలుగులో మనోహరుడు పేరు తో విడుదలౌతోంది. ఈ చిత్రం చివరి దశకు చేరుకోవడం తో విక్రమ్ న నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ద్రుష్టి పెట్టాడు. ఈ వరుసలో ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కోలివుడ్ టాక్. తమిళ మాస్ డైరెక్టర్ ‘భూపతి పాండ్యన్’ దర్శకత్వం లో శంకర్ ఓ చిత్రం చేయడానికి అంగీకరించాడని అంటున్నారు. సినిమాకు ‘రాజవేషం’ అనే టైటిల్ ని ఖరారు చేశారని టాక్. అయితే ఇది టైటిల్ కు తగ్గట్గుగా ‘జానపద’ చిత్రంలా కాకుండా.. పూర్తి మాస్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుందట.

Exit mobile version