Site icon TeluguMirchi.com

చిరు చిత్రంలో రాములమ్మ..?

chiru-and-vijayashanthiమెగా స్టార్ చిరంజీవి – విజయశాంతి కాంబినేషన్ అంటేనే హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అని అందరు అంటారు..ఒకప్పుడు వీరిద్దరి కలయిక లో సినిమా వస్తుందంటే బోస్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షమే అని భావించే వారు..మళ్ళీ ఇంతకాలానికి వీరి కాంబినేషన్ కనిపించబోతుంది…

వినాయక్ దర్శకత్వం లో చిరంజీవి 150 వ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే..ఈచిత్రంలో ఒక కీలక పాత్రకు విజయశాంతి అన్నివిధాల సరిపోతుందని వినాయక్ , చిరంజీవి తో చెప్పడం తో చిరు సైతం ఒకే చెప్పాడట.. ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు ఫిల్మ్ సర్కిల్ లో చెప్పుకుంటున్నారు..మరోవైపు విజయశాంతి కూడా సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇద్దామనే ఆలోచనలో ఉండడంతో చిరు ఆఫర్ కాదనదని చిత్ర యూనిట్ భావిస్తున్నారు..

Exit mobile version