ఈ చిత్రంలో విజయ్ తన మార్క్ ప్రేమకథతో రాబోతున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా దానికి కొంచెం మసాలా లాగా పూరి మార్క్‌ని జోడించనున్నారట. మరో మంచి ప్రేమకథతోనే విజయ్, పూరీలు తమదైన రీతిలో ప్రేక్షకుల ముందుకు వస్తారని విశ్వసనీయ సమాచారం. అయితే ప్రేమ కథలతో వస్తేనే విజయ్‌కు మంచి సక్సెస్ దక్కుతాయి అని ఆయన గత చిత్రాలను బట్టి తెలుస్తోంది. కాబట్టి కచ్చితంగా లవర్‌బాయ్‌గానే మనోడు రావాలని ఫిక్స్ అయ్యాడట. కాకపోతే అడిషినల్‌గా పూరి స్టయిల్‌లో ఆ ప్రేమకథ ఉండబోతుండడం ఆసక్తికర విషయమే.
విజయ్, పూరి కాంబో కొత్త అప్‌డేట్
