Site icon TeluguMirchi.com

పవన్ హీరొయిన్ తో వెంకి రొమాన్స్..

Venky-Sruthiవిక్టరీ వెంకటేష్ వరుస విజయాలతో దూసుకపోతున్న హీరో. టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాల హవా కు మొదలు పెట్టిన వెంకటేష్ ..తాజాగా పవన్ కళ్యాణ్ తో కలిసి గోపాల గోపాల తో మరో సూపర్ హిట్ ని తన విక్టరీ లో నమోదు చేసుకున్నాడు. త్వరలోనే ఈ హీరో శ్రుతి హసన్ తో కలిసి రొమాన్స్ చేయనున్నాడని సమాచారం. సంతోషం , మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సూపర్ హిట్ ఫ్యామిలి చిత్రాల దర్శకుడు దశరధ్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రం లో సోలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ చిత్రం లో వెంకటేష్ కి జోడిగా శృతి హసన్ అయితే బాగుంటుందని దర్శకుడు చెప్పడం తో ఆమె డేట్స్ కోసం ట్రై చేస్తున్నట్టు తెలిసింది.

Exit mobile version