విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌కి సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. వీరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్స్‌ను పూర్తి చేసేందుకు ముగ్గురూ మూడోసారి కలిసి పనిచేస్తున్నారు. SVC ప్రొడక్షన్ నెం. 58 సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
Also Read : RC16 : ‘కరునాడ చక్రవర్తి’ కి స్వాగతం.. స్పెషల్ పోస్టర్ రిలీజ్ !
కొద్ది రోజుల క్రితం గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైయింది. ఈ మూవీ హీరో, అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, అతని ఎక్స్ లెంట్ వైఫ్.. ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే ఎక్స్ ట్రార్డినరీ ట్రైయాంగిల్ క్రైమ్ ఎంటర్‌టైనర్ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కాబ్రా, చిట్టి ఇతర తారాగణం.
Also Read : అందుకే ఈ సినిమాకి ప్రభాస్ మూవీ టైటిల్ పెట్టాం..?
#VenkyAnil3 x #SVC58 SHOOT BEGINS
The team is filming key sequences with some of the main cast
This will be a thrilling entertainment feast for the audience. Stay tuned for more updates
SANKRANTHI 2025 RELEASE
Victory @VenkyMama @AnilRavipudi @Meenakshiioffl… pic.twitter.com/feUeyVsS1R
— Sri Venkateswara Creations (@SVC_official) July 11, 2024