వినాయక విగ్రహం ముందు నిలుచుని రెండు చేతులెత్తి దండం పెట్టి వెయ్యి కొబ్బరికాయలు, పదివేల అగరొత్తులతో పూజ చేస్తానని, ఇక నుంచి నీకు భక్తుడిగా మారుతున్నాను కాబట్టి నేను చేసిన పాపాలకి నరకంలో తక్కువ శిక్షలు పడేలా రెకమెండ్ చేయమని కోరుకున్నాడట..ఆగ్ విషయంలో చేసిన తప్పును కూడా క్షమించమని కోరడం జరిగిందట..ఎందుకు ఇలా వర్మ భక్తుడి గా మారడంటే.. దేవుళ్లలో పవర్ ఫుల్ గాడ్ అంటే వినాయకుడేనట..అందుకే ఈరోజు భక్తుడిగా మారానని, తన చేసిన తప్పులను క్షేమించమని కోరడం జరిగిందని అభిమానులకు సెలవు ఇచ్చాడు..మరి వినాయకుడు వర్మ తప్పులు క్షేమిస్తాడో లేదో చూడాలి.