హాట్ అందగత్తెల మద్య తడిసిముద్దయిన ‘వర్మ ‘

Varma-Bday1సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో ఎప్పుడూ వార్త‌ల్లో నిలిచే ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ తన 53 వ పుట్టిన రోజును ఎలా గడిపాడు తెలుసా…చుట్టూ అందగత్తెల మద్య ముసిముసి నవ్వులు నవుతూ తన 53 వ పుట్టినరోజును గ్రాండ్ గా జరుపుకున్నాడు..ఈ విషయన్ని తన ప్రియ శిష్యుడు పూరి జగన్నాధ్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు..’థిస్ ఇస్ థ రియల్ బర్త్ డే .. లోవ్ యు బాస్’ అంటూ పూరి తన పేస్ బుక్ పేజి లో వర్మ ఫోటో షేర్ చేసాడు..ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్ ఈ వయసులో కూడా ఎక్కడ కూడా తగ్గడం లేదనే కామెంట్స్ వేస్తున్నారు.

Varma-Bday2

Varma-Bday3
ప్రస్తుతం వీరిద్దరూ ముంబై లో మకాం వేసి , స్టార్ హీరోకి కథ చెప్పే పనిలో ఉన్నారు. మాకు అందిన సమాచారం మేరకు సంజయ్ దత్త్ కు పూరి కథ చెప్పబోతునట్లు తెలుస్తుంది.