ముకుంద సెన్సార్ రివ్యూ..

mukunda-censorవరుణ్ తేజ్, పూజా హెడ్గే జంటగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ముకుంద’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా సెన్సార్ సబ్యులు చిత్రాన్ని చూసి ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. అలాగే సినిమా చాల బాగా వచ్చిందని, వరుణ్ తేజ్ కి మొదటి చిత్రమయిన కానీ చాల బాగా నటించాడని, శ్రీకాంత్ అడ్డాల మరో ఆణిముత్యం లాంటి ఫ్యామిలి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారని అబినందించారు. దీంతో పాటుగా పూజా హెడ్గే ‘గోపికమ్మ’ సాంగ్ లో అచ్చం మన తెలుగుమ్మాయి లా ఉందని, తన నటన కూడా బాగుందన్నారు.

మిక్కి జె మేయర్ సంగీతం అందించిన పాటలు కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా కు ప్రాణం పోసిందని పేర్కొన్నారు. రావు రమేష్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలలో బాగా నటించారని చెప్పడంతో చిత్ర యూనిట్ కి మరియు మెగా అబిమనులలో సినిమా ఫై అంచనాలు రెట్టింపు అయ్యాయి.