టాప్ హీరో కు వార్నింగ్ ఇచ్చిన భార్య..

Akshay-with-wife-Twinkle-Khవిలన్స్ కు హీరోలు వార్నింగ్ ఇవ్వడం మనం తెర మీద చూస్తుంటాం..కానీ రియల్ లైఫ్ లో మాత్రం ఆ హీరోలకు వారి భార్యలు వార్నింగ్ ఇవ్వడం చేస్తుంటారు..తాజాగా బాలీవుడ్ టాప్ హీరో భార్య వార్నింగ్ ఇవ్వడం బి టౌన్ లో పెద్ద చర్చగా మాట్లాడుకుంటున్నారు..వివరాల్లోకి వెళ్తే..

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సినిమాల్లోనే కాదు బయటకూడా హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తుంటాడని అందరికి తెలుసు..తాజాగా ఈయన శ్రీలంక భామ జాక్వేలేన్ ఫెర్నాండేజ్ రొమాన్స్ చేస్తుండగా , అతని భార్య భార్య మాజీ హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా చూసిందట.అంతే ఇంకేముంది అందరి ముందే అక్షయ్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చిందట..ఇంకొక్క సారి ఇలా రొమాన్స్ చేస్తున్నట్లు కనిపించిన , తెలిసిన సహించేది లేదని ఖరా ఖండి గా చెప్పిందట..మరి ఈ వార్నింగ్ తో మనోడు తన రొమాన్స్ కు ఫుల్ స్టాప్ పెడతాడో లేక అలాగే కొనసాగిస్తాడో చూడాలి.