Site icon TeluguMirchi.com

త్రిష వరల్డ్ టూర్ .. ఎవరితో తెలుసా?

త్రtrisha (4)

త్రిష జోరు తగ్గలేదు. కెరీర్ మొద‌లెట్టి పుష్కర కాలం దాటేసింది. అప్పట్లో త్రిష ఎలా ఉండేదో.. ఇప్పుడూ అలానే ఉంది. మూడు పదుల వయసు దాటిపోయిన త్రిష స్పీడు ఇంకా తగ్గలేదు. ఆమె చేతిలో దాదాపు ఓ నాలుగు సినిమాలు వున్నాయి. ఇందులో లేడీ ఓరియంటెడ్ చిత్రాలే ఎక్కవ.

అయితే షూటింగ్ లకు చిన్న బ్రేక్ ఇచ్చింది త్రిష. వెకేషన్ కి బయల్దేరిన త్రిషా.. తన తల్లితో కలిసి వరల్డ్ టూర్ కి బయలుదేరింది. ”ఇప్పుడు విహార యాత్ర ప్రారంభమైంది. హాలిడేస్ మొదలయ్యాయి. ప్రపంచంలో నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశాలకు బయల్దేరుదతున్నా” అని ట్వీట్ చేసింది అమ్మడు.

ప్రస్తుతం త్రిష ‘గర్జనై’ అనే సినిమా చేస్తోంది. సుందర్‌ బాలు దర్శకత్వం. హిళలపై జరుగుతున్న అకృత్యాలకు సంబంధించిన కథ ఇది. యథార్థ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో భిన్నమైన కోణంలో త్రిష నటించిదని,, యాక్షన్‌ సన్నివేశాలతో నిండిన ఈ చిత్రంలో ఏమాత్రం బెదరకుండా డూప్‌ లేకుండా నటిస్తుందట త్రిష.

Exit mobile version