గతంలో పవన్ కళ్యాణ్ సరసన తీన్ మార్ చిత్రంలో నటించిన ఈ ముద్దు గుమ్మ మరోసారి పవన్ సరసన అవకాశం రావడం తో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంతకి ఇమె గబ్బర్ సింగ్ 2 లో నటిస్తుందా లేదా దాసరి తో పవన్ చేయబోయే చిత్రం లో నటిస్తుందా అనేది తెలియాలి. ప్రస్తుతం త్రిష వరుణ్ మానియన్ తో నిశ్చితార్ధం జరుపుకుంది.