త్రిష కు మరో అవకాశం ఇచ్చిన పవర్ స్టార్..

Trisha-Pawan-Agianదక్షిణాది సినీ పరిశ్రమలో అత్యంత సెక్సీతారగా ఇమేజ్ సంపాదించుకున్న త్రిష..ఇప్పుడు టాలీవుడ్ , కోలీవుడ్ లో వరుసపెట్టి సినిమాలు ఒప్పుకుంటుంది..తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , త్రిష కు మరో అవకాశం ఇచ్చినట్లు ఫిలిం నగర్ లో వార్త వినిపిస్తుంది.

గతంలో పవన్ కళ్యాణ్ సరసన తీన్ మార్ చిత్రంలో నటించిన ఈ ముద్దు గుమ్మ మరోసారి పవన్ సరసన అవకాశం రావడం తో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంతకి ఇమె గబ్బర్ సింగ్ 2 లో నటిస్తుందా లేదా దాసరి తో పవన్ చేయబోయే చిత్రం లో నటిస్తుందా అనేది తెలియాలి. ప్రస్తుతం త్రిష వరుణ్ మానియన్ తో నిశ్చితార్ధం జరుపుకుంది.